- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఆదాయం ఎంతంటే..?
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. మే నెలలో మద్యం అమ్మకాలు ప్రభుత్వా ఖజనాకు కిక్ ఇచ్చాయి. మే నెలలో మొత్తం రూ.3285 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే నిన్న ఒక్కరోజే రూ.300 కోట్లు సేల్స్ అయినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మే నెలలో ఎండలు వీపరీతంగా ఉండటం, పెళ్లిళ్లు సైతం పెద్ద సంఖ్యలో ఉండటంతో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అత్యధికంగా 64, 48, 469లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. మే 31న(బుధవారం) ఒక్క రోజే 2,55,526 బీర్ల అమ్మకాలు జరిగాయంటే లిక్కర్ సేల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బుధవారం 3,31,961 మద్యం బాటిళ్ల విక్రయం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
మందు ఎందుకు తాగుతారు?.. మందుబాబుల ఇంట్రెస్టింగ్ థాట్స్ మీకోసం..
Advertisement
Next Story