- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరంగల్ ఎంజీఎంలో దారుణం.. పేషెంట్‌ను కొరికేసిన ఎలుకలు
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్ది అత్యాధునిక పరికారలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సంజీవనిగా పేరుగాంచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో హృదయవిదారక ఘటన జరిగింది. ఆసుపత్రిలోని RICUలో చికిత్స పొందుతున్న ఓ రోగి శ్రీనివాస్ కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. 4 రోజుల క్రితం శ్రీనివాస్ అనారోగ్యంతో ఎంజీఎంలో చేరగా.. గురువారం ఈ ఘటన జరిగింది. ఎలుకలు కొరకడంతో శ్రీనివాస్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, RICUలో చికిత్సి పొందుతున్న పేషెంట్‌ను కనిపెట్టుకుని ఉండాల్సిన వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే ఇది జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎలుకలు కొరిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.
Advertisement
Next Story