- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్...భగీరథ పైప్‌ల వద్ద చెత్త తొలగింపు
by Sridhar Babu |
X
దిశ,షాబాద్ : మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ షాద్నగర్ చేవెళ్ల రోడ్డు కల్వర్టు కింద నుండి వేశారు. ఈ కల్వర్టు కింద నుండి వాన నీరు చెరువులోకి రావడంతో మురికి నీరంతా మిషన్ భగీరథ పైప్ లీకేజ్ ద్వారా ట్యాంకులకు వెళ్తుంది. దీంతో మురికి నీరు సరఫరా అవుతుంది. ఈ నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇక్కడ చెత్త చెదారం వేయడంతో ఈ నీరు మరింత కలుషితమై ప్రజల ప్రాణానికి ముప్పు తెస్తుంది. ఈ వార్త సోమవారం దిశలో ప్రచురితమైంది. దీనికి మిషన్ భగీరథ, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు.
Advertisement
- Tags
- Disha effect
Next Story