భారత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-31 05:01:23.0  )
భారత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రను ఆపేందుకు ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించిందన్నారు. కానీ అది ఫలించకపోవడంతో యాత్ర ప్రభావం పెరిగిందన్నారు. భారత్ జోడో అనే ఆలోచన దేశ ప్రజలందరికి హృదయాల్లో ఉన్నందునే యాత్ర విజయవంతంగా పూర్తి అయిందన్నారు. ఆయన ప్రసంగాన్ని తెలంగాణ కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed