- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పా సెంటర్ పై దాడి.. 8 మంది మహిళలు అరెస్ట్
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో:అక్రమంగా స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అక్రమంగా నిర్వహిస్తున్న జన్నత్, మ్యాజికల్ ఫ్రెండ్స్ అనే రెండు స్పా సెంటర్లపై బుధవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది మహిళలతో పాటు నిర్వాహకులు రూబీ, మహమ్మద్ ఆరిఫ్, ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ లో మసాజ్ పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ రెయిడ్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story