తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డిజీల్ ధరలు ఇవే..

by samatah |
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డిజీల్ ధరలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కానీ గత కొన్ని రోజుల నుంచి వీటిలో ఏలాంటి మార్పులు చేయకపోవడంతో, ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ రూ.109

లీటర్ డీజిల్ ధర రూ.97

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ రూ.110

లీటర్ డీజిల్ ధర రూ.99

Advertisement

Next Story