- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శేరిలింగంపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు స్పాట్ డెడ్

X
దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి రైల్ విహార్ కాలనీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోగా, భవనం కుంచించుకుపోయింది. ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మరణించినవారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read : గ్యాస్ వినియోగదారులకు శుభవార్త...
Next Story