- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > మాజీ జెడ్పీ చైర్మన్ కారు అద్దాలు ధ్వంసం చేసిన ఇద్దరి అరెస్ట్...
మాజీ జెడ్పీ చైర్మన్ కారు అద్దాలు ధ్వంసం చేసిన ఇద్దరి అరెస్ట్...
by Sumithra |
X
దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ దాఫెదర్ రాజు కారు అద్దాలను ధ్వంసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై రాజు తెలిపారు.
ఈనెల 13న రాత్రి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆకాష్, దేవాడ రాజశేఖర్ లు మాజీ ఉమ్మడి జిల్లాపరిషత్ చైర్మన్ అద్దాలు ధ్వంసం చేశారని ఎస్సై తెలిపారు. వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు.
Advertisement
Next Story