- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పేకాట స్థావరం పై పోలీసుల దాడి
by Sridhar Babu |
X
దిశ, జక్రాన్ పల్లి : మండలంలోని ఆర్గుల్ గ్రామ శివారులో పేకాట స్థావరం పై శనివారం జక్రాన్ పల్లి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి మాట్లాడుతూ ఆర్గుల్ గ్రామ శివారులో పేకాట అడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేశామన్నారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 3,520 నగదును స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అదే విధంగా మండలంలో ఎక్కడైనా పేకాట ఆడినట్లు తెలిస్తే ఎస్సై 87712659853 నంబర్ కు కానీ 100 కు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు.
Advertisement
Next Story