- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిచ్కుందలో 25న మెగా జాబ్ మేళా
X
దిశ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులు 25న బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 'మెగా జాబ్ మేళా' నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. ఈ సందర్బంగా అయన బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్రానికి 50 కంపెనీలను తీసుకొస్తున్నారని, అందులో జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని 2వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని జుక్కల్ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Advertisement
Next Story