- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎస్పీ యూనిఫాంలో సిరాజ్.. ఫొటోలు వైరల్
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ డీఎస్పీగా టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్(Team India bowler Mohammed Siraj) బాధ్యతలు స్వీకరించారు. బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్(T20 World Cup)లో అద్భుత ప్రతిభ కనబర్చిన సిరాజ్‌కు రెసిడెన్షియల్ ప్లాట్, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీజీపీ జితేందర్‌రెడ్డి సమక్షంలో సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. సూటు బూటు, యూనిఫాం ధరించి డీఎస్పీగా కనిపిస్తున్న సిరాజ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సిరాజ్‌కు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ మియా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Advertisement
Next Story