- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి చరిత్రలో రికార్డ్.. రూ.32,830 కోట్ల టర్నోవర్
by Javid Pasha |
X
దిశ, డైనమిక్ బ్యూరో : సింగరేణి చరిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అంచనాలకు మించి రాణించి చరిత్రలోనే అత్యధికంగా రూ.32,830 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో(మార్చి నెలలో) రూ.32,500 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్టు ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
రికార్డు స్థాయి టర్నోవర్ సాధించినందుకుగాను కార్మికులు, ఉద్యోగులను ఈ సందర్భంగా శ్రీధర్ అభినందించారు. అటు ఉత్పత్తిలోనూ సంస్థ రికార్డు నెలకొల్పిందని 2022-23లో 671 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని శ్రీధర్ పేర్కొన్నారు. ఇక గతేడాదిపై 23 శాతం వృద్ధి చెందామని, తెలంగాణకు ముందు ఏడాది టర్నోవర్‌తో పోల్చితే 174 శాతం వృద్ధి సాధించామని శ్రీధర్ వెల్లడించారు.
Advertisement
Next Story