- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
T-టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని
by Satheesh |

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరో ముగ్గురికి నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శిగా బి.విఠల్‌ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా షకీలా రెడ్డి నియామకం అయ్యారు. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా కరాటే రమేష్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
Next Story