- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోదాడలో జాబ్ మేళా.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువతీ, యువకులు
X
దిశ , కోదాడ టౌన్: కోదాడ పట్టణంలోని పెరిక భవన్‌లో నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ కన్మంతరెడ్డి. శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో శివ అనే విద్యార్థికి మొట్టమొదటి జాబ్ ఆఫర్ లెటర్ మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ,కే ఆర్ఆర్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ అందె. సత్యం , పట్టణ ప్రముఖ వైద్యుడు ఉప్పుల. శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా ఆఫర్ లెటర్ అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisement
Next Story