- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెట్టుకు ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి..
by Sumithra |

X
దిశ, రాజపేట : రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన చెవిటి ప్రభాకర్ (35) ఆదివారం రాత్రి బైక్ పై వెళ్తూ చెట్టుకు ఢీకొని మృతి చెందాడు. గ్రామం నుండి సమీప దేవాలయానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. తలకు బలమైన గాయం తగలడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పెయింటింగ్ పని చేసుకుని జీవిస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు.
Next Story