- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా దిశ పత్రికకు ప్రత్యేక స్థానం
by Kalyani |
X
దిశ, మాడుగులపల్లి; మాడుగులపల్లి మండల కేంద్రంలో మంగళవారం 2025 నూతన సంవత్సర దిశ దిన పత్రిక క్యాలెండర్ ను నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తవిటి సైదులు ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా దిశ దినపత్రికకు పత్రిక రంగంలో ప్రత్యేక స్థానం ఉందని, ఎప్పటి వార్తలు అప్పుడే పంపించి తక్కువ కాలంలోనే గొప్ప ప్రజా ఆదరణ పొందగలిగిందని సైదులు ముదిరాజ్ అన్నారు. ప్రజా సమస్యలు వెలికి తీసి ప్రజలకు అతి దగ్గరగా చేరువయ్యే విధంగా పనిచేయాలని వాస్తవా కథనాలను బయటికి తీయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి దిశ రిపోర్ట్ చెరుకుపల్లి రాజు, బిఆర్ఎస్ మండల నాయకులు ఆవుల రవి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story