- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha: కవితకు బెయిల్ వస్తుందా.. రాదా? డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై నేడే విచారణ
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఎమ్మెల్సీ కవితపై దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు, కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా ఆధ్వర్యంలో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది. ఇంతకు ముందు జరిగిన విచారణలో చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలో లేదో అన్న అంశంపై గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి భవేజా ఆదేశాలు జారీ చేశారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో కవిత సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత తరుఫు అడ్వొకేట్ కోర్టుకు తన వాదనలు విన్నవించారు. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి కావేరి భవేజా విచారణను జూలై 12కు వాయిదా వేశారు.
Advertisement
Next Story