- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Veeresham: కేటీఆర్ అహంకారి.. ఎమ్మెల్యే వేముల వీరేశం మరోసారి తీవ్ర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై కాంగ్రెస్ నేత, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్(KTR) అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ(BJP)కి బీటీమ్‌గా మారి ఘర్షణలు చేయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ను అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
స్థానికులకు ఉద్యోగాల కోసమే ఇండస్ట్రియల్ కారిడార్ అని అన్నారు. అంతేకాదు.. లగచర్ల ఘటనలో కేటీఆర్ పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఆయన పాత్ర ఉంటే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కుట్రలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఈ దాడికి ప్లాన్ చేశారని ఆరోపించారు. కొడంగల్‌లో దళిత, గిరిజన, బీసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ జరుపుతుండగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అకసుతో కేటీఆర్ ఇలా వ్యవహరించారని పేర్కొన్నారు.