- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nandamuri Taraka Ratna :తారకరత్నకు నివాళులర్పించిన మంత్రి తలసాని

X
దిశ, వెబ్‌డెస్క్: అభిమానుల సందర్శనార్థం నందమూరి తారకరత్న భౌతికాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తీసుకొచ్చారు. తారకరత్నను చివరిసారి చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం ఫిల్మ్ చాంబర్‌కు చేరుకొని తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.
Also Read..
Next Story