- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండస్ట్రీలోకి మంత్రి మల్లారెడ్డి గ్రాండ్ ఎంట్రీ.. సంవత్సరంలో నాలుగు సినిమాలు?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మంత్రి మల్లారెడ్డి అంటే తెలియరు వారు ఉండరు. తనదైన స్టైళ్లో రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సినిమా ఫంక్షన్లలో, పొలిటికల్ మీటింగ్స్‌లో మల్లారెడ్డి ఇచ్చే ప్రసంగాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ‘ఇటీవల పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డ.. బోర్‌వెల్ నడిపించినా.. చిట్ ఫండ్స్ పెట్టిన.. సక్సెస్ అయిన’ అనే డైలాగ్ ఏ రేంజ్‌లో ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ సైతం మల్లారెడ్డి స్పీచ్‌ను మ్యాచ్ చేయడం కష్టమని చెప్పిన విషయమూ తెలిసిందే. అయితే, ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మల్లారెడ్డి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సంవత్సరంలో నాలుగు సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read More: దుల్కర్ సల్మాన్‌తో లవ్ ఎఫైర్‌పై స్పందించిన ఐశ్వర్య.. ఇదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ..