- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Congress : “మేడిగడ్డ నీళ్లు” బోగస్ ప్రచారం! టీ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్ ఇదే
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా నందిమేడారం పంప్‌హౌస్ డెలివరీ సిస్టర్న్ నుంచి నాలుగు మోటార్లు ద్వారా దిగువకు గోదావరి జలాలు వదులుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.
‘ఇది కేసీఆర్ కట్టిన మేడిగడ్డ కాదు, అన్నారం అసలే కాదు, సుందిళ్ల అంత కంటే కాదు. ఇది కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుండే శనివారం మధ్యాహ్నం నీటి విడుదల జరిగిన దృశ్యం ఇది. ఐతే బీఆర్ఎస్ సోషల్ మీడియా కాలకేయుల పేజీ లన్నింటిలో ఇదిగో ఇదే మేడిగడ్డ అన్నట్టుగా ప్రచారం చేశారు. నీళ్లతో నిజాలు కప్పిపెట్టాలని చూశారు. గోబెల్స్‌కు వీళ్లు ముత్తాతలు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వాళ్లు చేసిన “మేడిగడ్డ నీళ్లు” బోగస్ ప్రచారం’ అని పేర్కొంది.
Advertisement
Next Story