- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే..
ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే..
by Sumithra |
X
దిశ, ఉప్పల్ : జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బుధవారం బూర్గుల రామకృష్ణారావు భవన్ లోని ప్రెస్ అకాడమీ ఛాంబర్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత వంటి సౌకర్యాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తాను ముందుండి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ ఆలీ పాల్గొన్నారు.
Advertisement
Next Story