- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్
by Aamani |

X
దిశ, కూకట్పల్లి: కేపీహెచ్‌బీకాలనీ పరిధిలోని హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాలను అధికారులు ఈ రోజు వేలం నిర్వహించనున్నారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, వేలంను అడ్డుకుంటామని, ప్రజలను హౌసింగ్ బోర్డు అధికారులు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తుండటంతో కూకట్పల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు కూకట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, మందాడి శ్రీనివాసరావు, సబీహా బేగం, ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 5 గంటలకే ఏసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story