డీఈఓ రాజేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

by Kalyani |
డీఈఓ రాజేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
X

దిశ, మేడ్చల్ టౌన్: ఓ ప్రైవేట్ స్కూల్ కు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ. 50,000 లంచం తీసుకుంటూ సంగారెడ్డి డీఈఓ రాజేష్, అసిస్టెంట్ రామకృష్ణ లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విషయం విదితమే. అయితే శుక్రవారం రాత్రి మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ రోడ్ నెంబర్ 7 లో డీఈఓ రాజేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story