మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-05-15 16:31:25.0  )
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ, దుబ్బాక : దుబ్బాక నియోజకవర్గ పరిధిలో గ్రామాలు అభివృద్ధి కోరకు సోమవారం సెక్రటేరియట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిశారు. సీసీ రోడ్ల నిర్మాణానికై రూ.15 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story