- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
రీ టెండర్లు వేసే వరకు దుకాణాలు మూసి ఉంచాలి..
by Sumithra |

X
దిశ, మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్ దుకాణ సముదాయాన్ని నిర్మించి 23 సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకు రీ టెండర్ వేయలేదు. ఇంకొందరు బినామీల పేర్ల పై దుకాణాలను నిర్వహిస్తున్నారని, రిటెండర్ వేయాలని గతంలోనే పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దుకాణ యజమానులకి నోటీసులు ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశంతో దుకాణాలను ఈ నెల 20న ఎంఈఓ మూయించేశారు. గురువారం దుకాణాలను యజమానులు తెరవడంతో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రీ టెండర్ వేసే వరకు దుకాణాలు ఎలా తెరుస్తారని, రీ టెండర్ వేసే వరకు మూయించి ఉంచాలని 167 వ జాతీయ రహదారి పై ధర్నా చేశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
Next Story