- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోళ్ల పందెం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..!
by Kalyani |
X
దిశ నాగర్ కర్నూల్ :- కోళ్ల పందెం స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు గ్రామ శివారులో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మంగళవారం కోళ్ల పందాలు ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 9 మంది పందెం రాయుళ్లతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలు, 4 పందెం కోళ్ళు,రూ. 17,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమందిని పోలీస్ సిబ్బంది వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement
Next Story