Collector : సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

by Kalyani |
Collector : సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఈనెల 16వ తేదీ (సోమవారం) మిలాద్-ఉన్-నబి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకూడదని ఆయన తెలిపారు.

Advertisement

Next Story