- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పరామర్శ
దిశ, బిజినేపల్లి: మండలంలోని కిమ్య తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అంజి భర్త , గంగరాం డీలర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అంగోత్ కృష్ణా నాయక్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందగా శనివారం లట్టుపల్లి గ్రామంలోని మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. కృష్ణా మృతదేహానికి నివాళి అర్పించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కృష్ణా నాయక్ మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయని తెలిపారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. ఎమ్మెల్యే వెంట నాగర్ కర్నూల్ మార్కెట్ చైర్మన్ గంగన మోని కిరణ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, శేఖర్ రావు, రాములు నాయక్, మాన్యా నాయక్, గోవిందు నాయక్, లింబియా నాయక్, వంశీ నాయక్ తదితరులు ఉన్నారు.