- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కారు మెకానిక్ శిక్షణ
X
దిశ, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా 18 నుంచి 30 సంవత్సరాల వయసులోపు యువకులకు 30 రోజుల పాటు ఉచిత కారు మెకానిక్ శిక్షణ ఇస్తామని ప్రథమ్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ జైపాల్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణకు పదవ తరగతి ఇంటర్, ఐటిఐ, డిగ్రీ చదివిన వారు అర్హులని వివరాలకు 9346651131,9392539476 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Advertisement
Next Story