బావోజీ జాతర హుండీ లెక్కింపు పూర్తి

by Disha Web Desk 23 |
బావోజీ జాతర హుండీ లెక్కింపు పూర్తి
X

దిశ,కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవమైన బావోజీ జాతర హుండీ లెక్కింపు మంగళవారం పూర్తి అయింది. నాలుగు రోజుల పాటు జరిగిన బావో జీ జాతర కు వచ్చిన భక్తులు సమర్పించిన కానుకలు డబ్బులను దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రెండు రోజులుగా లెక్కింపు పూర్తి చేశారు.లెక్కింపు వివరాలను ఆలయ అధికారి కోమాలు వివరించారు.బావోజీ హుండీ రూ. 20,30,851, హనుమాన్ హుండీ రూ.1,46,063 కాళికాదేవి హుండీ రూ.14,24,414,మొత్తం రూ.3,61,0328పోతుల వేలం రూ. 70,000, తై బజార్ రూ.18500, లడ్డూ ప్రసాదం రూ.20,000 కొబ్బరి చిప్పలు రూ.15000, కొబ్బరికాయలు రూ.30,0000,రూ. తలనీలాలు రూ.71,5000. మొత్తంగా గురులోకామసంధ్ ప్రభు బావోజీ బ్రహ్మోత్సవాల ఆదాయం రూ.47,53,578 రూపాయలతో పాటు మిశ్రమ వెండి ఆభరణాలు 1290 గ్రాములు వచ్చినట్లు అధికారి కోమాలు వివరించారు.

Next Story