- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మైనర్ బాలికపై అత్యాచారం.. పోక్సోచట్టం కింద కేసు నమోదు
by samatah |

X
దిశ, నవాబుపేట : మండల పరిధిలోని కారుకొండ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అపహరించి ఆమెను వివాహం చేసుకుని సహజీవనం చేసిన అదే గ్రామానికి చెందిన బ్యాగరి బాలరాజు అనే యువకుడిపై మహబూబ్ నగర్ డీఎస్పీ టీ. మహేష్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెను వివాహం చేసుకొని సహజీవనం చేసినందుకు యువకుడికి పై మైనర్ బాలిక అపహరణ, మానభంగం, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Next Story