ఎంపీలంతా గొంతెత్తి మాట్లాడండి: ‘మంత్రి పొన్నం’

by M.Rajitha |
ఎంపీలంతా గొంతెత్తి మాట్లాడండి: ‘మంత్రి పొన్నం’
X

దిశ, తెలంగాణ బ్యూరో : నేటి నుంచి జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతెత్తి, ఎక్కువగా నిధులు తేవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఎంపీ లకు పిలుపునిచ్చారు. ఇందుకు ఈ సెషన్ పూర్తిగా వ్యూహాత్మకంగా తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు పోరాటం చేయాలని, ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, త్రిబుల్ ఆర్ రోడ్ పనులు, నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, తదితర పనులు వెంటనే చేపట్టేందుకు ఎంపీ లు కృషి చేయాలని ఆయన అన్నారు.


Next Story

Most Viewed