- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మునుగోడుకు ఉప ఎన్నిక రావడానికి కారణం ఇదే: గుత్తా
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ కీలక నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని అన్నారు. కేవలం రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బై పోల్‌లో రాజగోపాల్ రెడ్డి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.
Advertisement
Next Story