- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA లాస్య మృతికి వాళ్లే కారణమా?.. లాయర్ రాజేష్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఓఆర్ఆర్‌పై జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతిచెందారు. తాజాగా.. ఆమె మరణంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అడ్వకేట్ రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కంటోన్మెంట్‌లోని ఆమె శత్రువులు మూడు సార్లు హత్యకు ప్లాన్ చేశారని చెప్పారు. లాస్య యాక్సిడెంట్ కుట్రకోణం త్వరలో బయటపడుతుందని కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాయర్ రాజేష్ ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Advertisement
Next Story