- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ పక్క ఐటీ సోదాలు... మరోవైపు నామినేషన్ దాఖలు..
దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లా ఐటీ శాఖ అధికారులు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. ఒకపక్క సమాచారం మేరకు ఐటీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాలు, ఇళ్ల పై ఏకధాటిగా దాడులు చేస్తున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు ప్రకియ ఎలా ఉంటుందో అని రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నగరంలోని తన ఇంట్లో ఉన్నప్పుడే అధికారులు వచ్చారని అభిమానులు చెబుతున్నారు.
అయితే తెల్లవారుజామున నుంచి అధికారులకు పొంగులేటి సహకరించిన్నట్లు సమాచారం. అయితే నామినేషన్ దాఖలు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో పొంగులేటికి అధికారులు సమయం ఇచ్చినట్లు సమాచారం. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం భారీ ర్యాలీతో తన అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు. ఓ పక్క ఐటీ దాడులు.. మరో పక్క నామినేషన్ ప్రక్రియ అంటూ అభిమానులు చెప్పడం కొంత ఆసక్తి మారింది. ఏదిఏమైనా ఇలా సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.