ఎంపీ సోయం బాపూరావు పర్యటన విజయవంతం..

by Sumithra |
ఎంపీ సోయం బాపూరావు పర్యటన విజయవంతం..
X

దిశ, ములకలపల్లి : ఆదిలాబాద్ ఎంపీ, ఆదివాసీ నాయకుడు సోయం బాపూరావు సోమవారం మండలంలోని సీతారాంపురం పరిధిలో సోయంగంగులు గూడెంలో పర్యటించారు. అనంతరం గంగులుగూడెంలో గిరిజనులతో మాట్లాడి ఆదివాసీలు సమస్యలను తెలుసుకున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా ఈ గ్రామంలో సమస్యలన్నీ తీర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో సోయం సత్యనారాయణ, ఊకే ముక్తేశ్వరవు, బాడిశ బిక్షం దొర, సోయం చిన్నారి, సత్యనారాయణ, పద్దం నాగరాజు, కొండ్రు పద్మ, ఊకే పెద్దమ్మాయి, సడియం వెంకటేష్, తానం లక్ష్మీ, వగ్గేల భద్రం, రత్తమ్మ, పద్మ, నాగమణి, పాల్గొన్నారు.

Next Story

Most Viewed