- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
by Aamani |

X
దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6 న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు, పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని కోరారు. ఈ మధ్య చోటుచేసుకున్న రామాలయం అర్చకులు, ఈ ఓ మధ్య వివాదం గురించి ఈ ఓ రమాదేవిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలిసింది. కలెక్టర్ వెంట ఆర్డీఓ దామోదర్,ఏ ఈ ఓ శ్రావణ్ కుమార్, ఈ ఈ రవీందర్, గ్రామ పంచాయతీ ఈ ఓ శ్రీనివాస్ ఉన్నారు.
Next Story