- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR క్షమాపణ చెప్పాలి.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్
X
దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శనివారం జస్టిస్ నరసింహారెడ్డికి కమిషన్‌కు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, కేసీఆర్ లేఖపై బీజేపీ రాజ్యసభ ఎపీ లక్ష్మణ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లేఖ హాస్యాస్పదం అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల విచారణ న్యాయ కమిషన్‌పై కేసీఆర్ ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. కమిషన్‌పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల్లో నిజాలు బయటకు రావాలన్నారు. రేవంత్ సర్కారు విచారణ పేరుతో కాలయాపన చేయొద్దు అన్నారు.
Advertisement
Next Story