- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి ఫాంహౌజ్‌లో కాలుజారి కిందపడటంతో వెన్నుముకతో పాటు కాళ్లకూ తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అదే రాత్రి హుటాహుటిన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షనలో ఉన్నారు. తాజాగా.. కేసీఆర్ అనారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని అధికారులను కోరారు. మెరుగైన వైద్యం అందించాలనీ ఆదేశించారు. అంతేకాదు.. యశోద ఆసుపత్రి వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఆసుపత్రి వద్ద భద్రతను పెంచే పనిలో ఉన్నారు.
Advertisement
Next Story