- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఇసుకాసురులు
by Shiva |
X
దిశ, ముస్తాబాద్: మండల పరిధిలోని పలు ఇసుక రీచ్ ల నుంచి ఇసుకను డంప్ చేస్తూ భారీ వాహనాల్లో అక్రమ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఇసుకాసురులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్సై మారుతి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున మానేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్ల లో రాంరెడ్డి పల్లె శివారులోని సోలార్ ప్లాంట్ వద్ద డంప్ చేస్తుండగా మిని టిప్పర్, ట్రాక్టర్ డోజర్ ను ఎస్సై వెంకటేశ్వర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పట్టుబడిన వాహనాలను స్టేషన్ కు తరలించి, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నలుగురి అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు.మండల పరిధిలో ఎక్కడైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై వెంకటేశ్వర్, టాస్క్ ఫోర్స్ ఎస్సై మారుతి హెచ్చరించారు.
Advertisement
Next Story