- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
by Sridhar Babu |
X
దిశ,వీణవంక : తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మండలంలోని బేతిఘల్ గ్రామానికి చెందిన తాటికొండ రమణారెడ్డి అతని భార్య ఇద్దరూ కలిసి గత నెల 27 న హైదరాబాదులోని తన బిడ్డ ఇంటికి వెళ్లి తిరిగి శనివారం ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి బీరువా తెరిచి చూడగా 55 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story