- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యథేచ్చగా అక్రమ వెంచర్లు
X
దిశ, జమ్మికుంట : అధికారులు, పాలకవర్గం తన చేతిలో ఉన్నారనుకుంటున్నారేమో అనుమతులు లేకుండానే వెంచర్లు వేసి లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. వ్యవసాయ భూమిని వెంచర్ గా చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ లేఔట్ లోని వెంచర్లను కొన్న బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడైనా వెంచర్ ఏర్పాటు చేయాలి అంటే అక్కడున్న వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మార్చడం కోసం ప్రభుత్వానికి నాలా పన్ను చెల్లించడంతోపాటు రెవెన్యూ శాఖ అనుమతులూ తప్పనిసరి.
నాలా పన్ను కట్టిన తర్వాత డీటీసీపీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధన ప్రకారం 40 ఫీట్ల రోడ్డు డ్రైనేజీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయాలి కానీ జమ్మికుంట నుండి హుజురాబాద్ వెళ్లే రోడ్డు పక్కన ఉన్న వెంచర్ లో ఇక్కడ అన్ని పర్మిషన్లు ఉన్నాయంటూ అమ్మకాలు జరుపుతున్నారు. తాను ఇంకొకరికి అమ్మడం జరుగుతుంది.
Advertisement
Next Story