- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హాస్టల్ విద్యార్థి పై వీధి కుక్క దాడి..
by Hamsa |

X
దిశ ,శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థిపై మంగళవారం అర్ధరాత్రి వీధి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలైనట్లు గ్రామస్తులు, 108 వాహన సిబ్బంది సతీష్ రెడ్డి, గోపికృష్ణ తెలిపారు. కేశవపట్నం గ్రామంలోని ఎస్సీ హాస్టల్‌లో ఏడవ తరగతి విద్యను అభ్యసిస్తున్న పిన్ రెడ్డి. సుమంత్ రెడ్డి అనే విద్యార్థిపై హాస్టల్లోకి వీధి కుక్క చొరబడి కరవడంతో గాయాలు కాగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
Next Story