- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా
by Shiva |

X
దిశ, ఇబ్రహీంపట్నం : మండల పరిధిలోని కోజన్ కొత్తూరు గ్రామ శివారులో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. యమాపూర్ సింగిల్ విండో అధ్యర్యంలో ఏర్పాటు చేసిన కోజన్ కొత్తూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మంగళవారం బస్తాలను లారీలో లోడ్ చేసి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.
Next Story