- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Employment: 18ఏళ్లు నిండిన వారికి.. పండగపూట సర్కార్ భారీ గుడ్ న్యూస్..
Employment: సంక్రాంతి పూట నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. కరీంనగర్ జిల్లా మైనార్టీ కార్పొరేషన్(Karimnagar District Minority Corporation) ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు(Job opportunities for unemployed minority candidates) కల్పిస్తున్నట్లు తెలిపారు. అకౌంట్ అసిస్టెంట్ యూజింగ్ ట్రాలీ(Using trolley), హార్వ్డేర్ అండ్ నెట్ వర్కింగ్(harvester and networking) కోసం ఫ్రీ ట్రైనింగ్ (Free training) ఇచ్చి ఉపాధి కల్పించుట కోసం కరీంనగర్ జిల్లా మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
మీ అర్హతలు వయస్సు 10 నుంచి 30ఏళ్ల లోపు ఉండాలి. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం(Rural area) వారికీ 1లక్షల యాభైవేల లోపు పట్టణ ప్రాంతం వారికి 2లక్షల లోపు ఆదాయం మించిఉండకూడదు. విద్యార్హతలు ఇంటర్మీడియట్(Intermediate) ఆపైన చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనార్జీ సంక్షేమ శాఖ అధికారి(District Minority Welfare Officer) తెలిపారు. అర్హతతోపాటు ఆసక్తిఉన్న మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను తేదీ 31-01-2025 సాయంత్రం 5గంటలకు కలెక్టర్ ఆఫీస్ లోని సంక్షేమ కార్యాలయం కరీంనగర్ లో సమర్పించాలని తెలిపారు.
మరింత సమాచారం కోసం ఫోన్ నెంబర్ 0878-2957085 ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మైనార్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ శాఖ అధికారి పవన్ కుమార్(Minority Department Officer Pawan Kumar) వెల్లడించారు.