- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం.. ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పలుచోట్ల ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, హైటెక్ సిటీ, ఆర్ఎస్ బ్రదర్స్‌లో సహా నగర వ్యాప్తంగా ఏకకాలంలో పదిచోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఇటీవల కాలంలో దేశ దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా దాడులు జరుపుతోన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
RS బ్రదర్స్‌పై ఐటీ పంజా.. ఏకకాలంలో రెండు రాష్ట్రాల్లో సోదాలు
Next Story