- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
dogs : కుక్కల భయంతో ఫ్లెక్సీలు ఏర్పాటు
by Sridhar Babu |
X
దిశ, జూబ్లిహిల్స్ : ఇటీవల హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ గల్లిలో చూసినా కుక్కల భయం మరీ ఎక్కువగా ఉంది. అయితే ఇటీవల కుక్కల వలన కొంత మంది చిన్నారులతో సహా పెద్దవాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదే కోవలో ఇటీవల జూబ్లిహిల్స్ , మధురానగర్ కాలనీలో కుక్కలు స్థానిక మహిళ ని కరవటంతో , మధురానగర్ వాసులు భయంతో వినూత్నరీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కొందరు రోడ్ల మీదనే కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం వల్ల అవి కాలనీలో తిష్ట వేశాయి. కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలను తమ ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆహారాన్ని అందించినట్లయితే కాలనీవాసులకు రక్షణ ఉంటుందన్నారు. ఇలా రోడ్ల మీద పోయే ప్రతి వారికి చెప్పలేం కనుక ప్లెక్సీ ఏర్పాటు చేస్తే అది చూసైనా కొందరికి తమ ఆవేదన అర్థం అవుతుందని స్థానికులు తెలిపారు.
Advertisement
- Tags
- dogs
Next Story