- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ డీజీపీకి హరీశ్ రావు రిక్వెస్ట్.. ఎందుకంటే?
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి పాలమూరులో భూ హత్య కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే, దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన కూడా రెస్పాండ్ కాలేదని ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాగా, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఇవాళ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రిక్వెస్ట్ చేశారు.
Advertisement
Next Story