- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్లపై TSPSC కీలక ప్రకటన!
X
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆదివారం ఉదయం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన పరీక్ష హాల్‌టికెట్లు చెల్లవని.. కొత్తవి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. జూన్ 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 503 పోస్టులకు గాను 3.80లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Advertisement
Next Story